Finger Millet -  రాగులు

Finger Millet - రాగులు

రాగులు

చిరుధాన్యాలు రా రాజు రాజు రాగులు. ఆరోగ్యానికి రాగుల కంటే మించిన ఆహారం లేదు. చిన్నారులకు రాగులతో ఆహారాన్ని అందిస్తే పెరుగుదల అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. బియ్యము గోధుమలు కట్టే రాగుల్లో కాలుష్యం నిండుగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం గా ఉండి. చౌకధరలో లభిస్తుంది. రాగులను చాలా రకాలుగా వాడతాడు. అందులో అంబలి, sankati, చపాతీ, పూరి లాంటివి చేసుకొని తింటారు. 100 గ్రాములు రాగుల్లో పోషకాలు, 72 గ్రాములు పిండిపదార్ధం, 7.3 గ్రాములు మాంసకృత్తులు, 3.9 గ్రాములు ఇనుము , 344 మిల్లీ గ్రాములు కాలుష్యం, 281 గ్రాములు పాస్పరస్ మెగ్నీషియం పొటాషియం ఉంటాయి.

రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి రాగుల్లో క్యాల్షియం, ఐరన్, protein, ఫైబర్ మరియు మినరల్స్, అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. 

.