జొన్నలు -  Sorghum

జొన్నలు - Sorghum

జొన్నలు

చిరుధాన్యాల్లో ఆహారము వినియోగించే పదార్ధము జొన్న శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు శక్తినిచ్చే పదార్థాలతోపాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాలుష్యం, బి విటమిన్లు, ఫోలిక్ ఆమ్లం వంటి సూక్ష్మ పోషణ జొన్న లో పుష్కలంగా లభిస్తుంది. అందుకే రొట్టెలతో పాటు జొన్నతో చేసిన పేలాలు లడ్లు అప్పడాలు, అంబలి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము 30 దేశాలలో 500 మిలియన్లు ప్రజలు జొన్నలు ప్రధాన ఆహారంగా తీసుకుని జీవిస్తున్నాడు. ఇతర దానాలు కన్నా ఇనుము, జింకు ఎక్కువగా ఉంటాయి జొన్నలు క్యాలరీలను పెరగకుండా శక్తినిస్తాయి.

జొన్నలు పిండిపదార్థము - 72.6 గా
మాంసకృత్తులు - 10.4 గ్రాములు
పీచు - 1.6 గ్రా
ఇనుము - 1.4 మి. గ్రా
ఫోలిక్ ఆమ్లం - 20 మీ. గ్రా
క్యాలరీలు శక్తి 349
కాలుష్యం - 25 మిల్లీ గ్రాములు
జింక్ 1.6 మిల్లీగ్రాములు

 

.