ఏ సిరి ధాన్యం ఏ వ్యాధులను తగ్గిస్తుంది

ఏ సిరి ధాన్యం ఏ వ్యాధులను తగ్గిస్తుంది

కొర్ర లు నరాలు శక్తి, మానసిక దృఢత్వం, అర్థయిటీస్, మూర్ఛరోగాల నుంచి విముక్తి

అరికలు  :  రక్త శుద్ధిరక్తహీనత  రోగ నిరోధక శక్తి, డయాబెటిస్మలబద్ధకం, మంచి నిద్ర.

ఉదలు  :  లివరు, కిడ్నీ, కొలెస్ట్రాల్ తగ్గించడం, కామెర్లు.

సామలు  :  అండాశయము, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, సంతానం లేనిసమస్యలు నివారణ.

అండుకొర్రలు  :  జీర్ణాశయము, బిపి, థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయం నివారణ.

.