KORRALU - కొర్రలు

KORRALU - కొర్రలు

కొర్రలు తీపి .వగరు రుచులు కలిగి ఉంటాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారం శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది వీటితో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచు పదార్థం మాంసకృత్తులు కాలుష్యం మాంగనీష్, మెగ్నీసియం, విటమిన్లు అధిక పాల లో ఉంటాయి కనుక చిన్న పిల్లలకు గర్భిణీలకు మంచి ఆహారం ఉదర సంబంధం వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది కడుపు నొప్పి, మూత్ర పోసేటప్పుడు మంటగా ఉండటం, ఆకలి మద్యం ఆతిసారం మొదలగు వ్యాధులకు ఔషధహారం. మాంసకృత్తులు, ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం. పీచు పదార్థం అధికంగా ఉండడంవల్ల మలబద్దకానికి అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినప్పుడు కొర్ర గంజి తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దలు అనుభవం. గుండె జబ్బులు, రక్తహీనత ఊబకాయం, కీళ్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గడానికి కొర్రెలు తినడం మంచిది.

క్యాన్సర్ కు గుడ్ బై చెబుదాం

శ్వాసకోశ క్యాన్సర్  :  కొర్ర బియ్యం తో రెండు రోజులు, సామ బియ్యం తో మరో రెండు రోజులు, అన్నం వండుకుని తినాలి. మిగతా రకాల ధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

రక్త క్యాన్సర్ : అరిక బియ్యం రెండు రోజులు, కొరబియ్యం మరో రెండు రోజులు తినాలి. మిగితా మూడు రకాల ధాన్యాలను ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రోజు తినాలి.

నోటి క్యాన్సర్ చికిత్స : కొర్ర బియ్యం రెండు రోజులు సామ బియ్యం రెండు రోజులు మిగతా మూడు రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు వండుకుని తినాలి.

చర్మ క్యాన్సర్కు చికిత్స :  అతి ప్రమాదకరమైన క్యాన్సరులో చర్మ క్యాన్సర్ 1, అ౦డుకొర్ర బియ్యం రెండు రోజులు, కొర్ర బియ్యం రెండు రోజులు తినాలి.  మిగతా మూడు రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు వండుకుని తినాలి.

 

.