LITTLE - MILLETS - సామాలు

LITTLE - MILLETS - సామాలు

సామలు  :  అండాశయము, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, సంతానం లేనిసమస్యలు నివారణ.

సామాలు తియ్యగా ఉంటాయి వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడ్డాయి  పైత్యం ఎక్కువగా ఉండడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండటం పుల్లత్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరంగా వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది సుఖ వ్యాధులు అధికారం అజీర్ణం పురుషులకు శుక్ర కణాల వృద్ధి కి,  ఆడవారి రుతుసమస్యలు కు,  మంచిది వీటిల్లో ఉన్న అధిక పీచు పదార్ధము వలన మలబద్ధకం అరికట్టబడుతుంది మైగ్రేన్ సమస్యలకు ఈ ఆహాsరం ఉపశమనం కలిగిస్తుంది గుండె సమస్యలకు ఊబకాయం కీళునొప్పులకు ఇది బలవర్ధకమైన ఆహారం.

 

.