KODO-MILLETS - ఆరికెలు

KODO-MILLETS - ఆరికెలు

  • అరికాలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి.
  • అధిక పోషకాలు విలువలు కలిగి ఉండడం వల్ల పిల్లలకు మంచి ఆహారం.
  • విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి.
  • జీర్ణశక్తిహిత ఆహారం
  • క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి.
  • అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి.
  • రక్తంలో చక్కెర కొలెస్ట్రాల్ స్థయాలను అదుపులో ఉంచుతుంది.
  • పరుగు పందెం పాల్గొనే వారికి మంచి శక్తినిస్తుంది.
  • వీటిని ఇతర పప్పు దినుసులతో బొబ్బర్లు శనగలు కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తుంది.
  • పుష్కలంగా ఉన్న ఈ పదార్ధం వలన బరువు తగ్గడానికి మంచి ఆహారం.
  • కొన్ని వ్యాధులు వలన కలిగే బాధలు ఉపశమనానికి వాపులు తగ్గడానికి మంచి ఆహారం,
  • వాతరోగాలకు ముఖ్యంగా కీళ్లవాతానికి ఋతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధి గ్రస్తులకు, కంటి నరాల బలానికి  ఆరికెలు మంచి ఆహారం
  • ఆరిక వాపులకు పైపూతగా వాడతారు.
.